కన్న తల్లి పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టింది

  • వెలుగులోకి వచ్చిన శిశువును అమ్మకానికి పెట్టిన ఉదాతం

మహా వెలుగు కురవి/ఏప్రిల్28 రిపోర్టర్ చల్ల వేణు : కన్న తల్లే పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టిన సంఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కొత్తూరు(సి) గ్రామంలోని మిరియాల స్వప్న అనే మహిళ. జిల్లా కేంద్రంలో ఓ ప్రవేట్ దవాఖానలో ప్రసవo అయింది.

కాగా అప్పుడే పుట్టిన శిశువుని విక్రయించారు. అమ్మ కానీకి పెట్టిన ఉదాంతం కొత్తూరు( సి) గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సమాచారాన్ని తెలుసుకోని అధికారులు విచారణ చేపడుతున్నారు.