ఢిల్లీ రైతు దీక్షకు జైపూర్ , చెన్నూర్ నాయకులు

మహా వెలుగు, జైపూర్ : దేశ రాజధాని ఢిల్లీలో జరిగే రైతు నిరసన దీక్షకు జైపూర్ ,చెన్నూర్ మండల నాయకులు తరలివెళ్లారు. అక్కడ దీక్షలో వారు ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తో కలిసి పాల్గొననున్నారు. దీనిలో భాగంగా ఢిల్లీలో కార్మిక శాఖ మంత్రివర్యులు మల్లారెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మేడి తిరుపతి గోదారి లక్ష్మణ్, సమ్మిరెడ్డి, తిరుపతి రెడ్డి ,బోయిన సంపత్ తదితరులు పాల్గొన్నారు.