కొళేటి దామోదర్ పుట్టిన రోజు వేడుకలు

మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 05 :

తెలంగాణ రాష్ట్ర పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ మరియు తెరాస రాష్ట్ర సెక్రటరీ కొళేటి దామోదర్ పుట్టిన రోజు సందర్బంగా అమ్మ పరివార్ ఆశ్రమంలో నీవసించే పిల్లలతో వాళ్ళ అభిమానులు కేకు కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు .

ఈ సందర్బంగా నిత్యావసర వస్తువుల మరియు రెండు 25 kgs ల రైస్ బాగ్స్ పంపిణి చేసారు . ఈ సందర్బంగా పోలీస్ హోసింగ్ ఏఈ సాయి చంద్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలి మరియు పేద పిల్లలకి ఇలానే సేవ చేయాలి అని కోరుకున్నారు . ఈ కార్యక్రమంలో పోలీస్ హోసింగ్ ఏఈ సాయి చంద్ , ఏఈ వినయ్ , ప్రతాప్ , శ్రీధర్ , అరుణ్ , అనిల్ , తదితరులు పాల్గొన్నారు .