కుక్కలకు అవాసంగా భీమారo పంచాయతీ చలి వేంద్రం

మహా ,వెలుగు ,భీమారo 30 : భీమారo మండల కేంద్రo లో ని స్థానిక బస్టాండ్ వద్ద గ్రామ పంచాయతీ చలి వేంద్రం కుక్కలకు అవాసంగా మారింది. కుక్కలు చలి వేంద్రం లొనే ఉంటున్నాయి. పిచ్చి కుక్కలు , వింత వ్యాధి తో బాధ పడుతున్న కుక్కలు సైతం ఈ ఆవాసం లొనే ఉంటూ… ఉన్నాయని గ్రామస్తులు ఆరోపించారు. చలి వేంద్రం ను ఏర్పాటు చేశారు. కానీ వాటికి చుట్టూ కట్టడం మర్చి పోయారు. దీనిని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. భీమారo గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చలి వేంద్రం ఇలా ఉండటం తో పాటు ప్రజల పైసలు దుర్వినియోగం అవుతుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు.