కపిల్ కుమార్, వల్లేపల్లి మహా వెలుగు స్టాఫ్ రిపోర్టర్
మహబూబాబాద్ 19 : మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం లో గురుకుల ప్రవేశ పరీక్షలో మాస్ కాపింగ్ సహకరించిన కురవి గురుకుల ప్రిన్సిపాల్ సరితను సస్పెండ్ చేయాలని SFI కురవి మండల కమిటీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అనంతరం విచారణకు వచ్చిన గురుకులాల జాయింట్ సెక్రెటరీ శేఖర్ కి వినతి పత్రం అందజేశారు..
ఈ కార్యక్రమంలో SFI రాష్ట్ర కమిటీ సభ్యుడు పట్ల మధు .,మడల కన్వీనర్ మురళి ,మండల నాయకులు శరత్,సాయి, గణేష్,వీరెందర్,వీరబాబు, మహేష్ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
