మహా వెలుగు చెన్నూర్ : మా కాలనీ కి బాల్క సుమన్ నగర్ అని పెట్టాలని కోరుతూ … భీమారo సర్పంచ్ గద్దె రాం రెడ్డి కి మండల కేంద్రo (కొత్త గుడిసెల) కాలనీ వాసులు వినతి పత్రం ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తమ కాలానికి బాల్క సుమన్ నగర్ అని పెట్టాలని తెలిపారు. తమ కాలనీ కి ఏ ప్రభుత్వం ఇంత వరకు ఎం చేయలద అని ‘బాల్క సుమన్’ హయం లో మాకు సీసీ రోడ్లు వచ్చాయని తెలిపారు. తమకు తమ నాయకుని పేరుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సుంకరి గోపాల్ ముదిరాజ్ ,సుంకరి బిమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
