మాచర్ల వీరయ్య చిత్ర పటానికి పూమాలలు వేసిన

  • రాష్ట్ర గిరిజన శ్రీ శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

మహావెలుగు కురవి/జూన్30 రిపోర్టర్ చల్ల వేణు

మహబూబాబాద్ జిల్లా,కురవి మండలం, గుండ్రాతిమడుగు వాసి మాచర్ల వీరయ్య పెద్ద కర్మ కు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

వారి వెంట కురవి మండల జడ్పిటిసి బండి వెంకటరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముల మధుకర్ రెడ్డి,తెరాస నాయకులు గూగులోత్ శ్రీరామ్ నాయక్, కురవి మాజీ దేవాలయ చైర్మన్ బండి లక్ష్మా రెడ్డి ,ఐలి నరహరి గౌడ్, గుగులోత్ నెహ్రు నాయక్,సర్పంచులు హరి ప్రసాద్ ,బోడ శ్రీను,భూక్యా జీవన్,తెరాస నాయకులు అనిల్ రెడ్డి , డాక్టర్ సుందర్ నాయక్, బండి సీతారాం రెడ్డి, బండి సోమ నరసింహ రెడ్డి,బండి సురేందర్ రెడ్డి జనగం మల్లేష్,అబ్బ గాని నాగేష్,రాజు,దాసరి సురేష్, తదితరులు పాల్గొన్నారు