రూ. 20 లక్షల పనులు ప్రారంభం

  • ప్రారంభించిన జెడ్పీటీసీ భూక్య తిరుమల నాయక్

మహా వెలుగు ,భీమారo 02 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలం లో పొలంపల్లి గ్రామ గ్రామపంచాయతి పరిధిలోని అంకుశపూర్ mpps పాఠశాల లో పనులను జెడ్పీటీసీ భూక్య తిరుమల నాయక్ ,సర్పంచ్ దర్శనాలు రమేష్ కలిసి ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధి లో భాగంగా సుమారు రూ. 20 లక్ష ల పనులను ప్రారంభించినట్లు వారు తెలిపారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధన్యవాదాలు తెలిపారు.

పనులు ప్రారంభిస్తున్న జడ్పిటిసి సర్పంచ్

ఈకార్యక్రమంలో రజిత , ఆర్ బి ఏఈ భరత్ ,స్కూల్ చేర్మెన్ రేణుక, గ్రామ co ఆప్షన్ సభ్యులు దుర్గం రాములు , బూనేని చెంద్రయ్య ,నాయకులు కామేరా నరేందర్, గ్రామానికి చెందిన మహిళా నాయకులు గ్రామపంచాయతీ సర్పంచ్ దర్శనాల రమేష్ పాల్గొన్నారు.