మానవత్వం చాటుకున్న ఎస్ఐ అశోక్

మహా వెలుగు భీమారo : రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఎస్ఐ అశోక్ వెంటనే తమ సిబ్బంది తో సంఘటన స్థలం కు చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను తమ పోలీస్ వాహనం లో మంచిర్యాల కు తరలించారు. స్వయంగా ఆయన ఉండే మధ్యలో సీట్లో మహిళను వేసుకొని మంచిర్యాల తరలించారు.