మాతా శిశు సంరక్షణ కేంద్రంను సందర్శించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మహా వెలుగు , రిపోర్టర్ ప్రసాద్ అనసూరి మంథని నియోజకవర్గం మే 3 : మంథని మండలం సూరయ్య పల్లె, పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM ) 7 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ కేంద్రంను మంథని ఎమ్మెల్యే& హాస్పటల్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు.

పరిశీలిస్తున్న శ్రీధర్ బాబు

04-05-2023 రోజున ప్రారంభోత్సవనికి సిద్ధంగా ఉన్నప్పటికీ CHS ని పునర్నిర్మాణం చేపట్టాలని
గతంలో ఇచ్చిన విజ్ఞప్తులను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని

మాతా శిశు సంరక్షణ కేంద్రం లో పూర్తిస్థాయిలో డాక్టర్ వైద్య సిబ్బందిని నియమించాలని
మాతా శిశు సంరక్షణ కేంద్రంకు ప్రహరి గోడని నిర్మించి వర్షపు నీరు చేరకుండా డ్రైనేజీ కల్వర్టును త్వరగా నిర్మించిలని ఆస్పత్రిని అన్ని హంగులతో విస్తరించడం కోసం నిధుల మంజూరు గురించి మరోసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీదుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలియజేశారు.