మహావెలుగు కురవి/మే 1 రిపోర్టర్ చల్ల వేణు : కురవి మండల గ్రామాలలో. సిపిఎం. సిఐటియు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా. జండా ఆవిష్కరణలు ర్యాలీలు నిర్వహించడం జరిగింది.
అనంతరం జరిగిన కార్యక్రమంలో. సిపిఎం కురవి మండల కార్యదర్శి మల్లాడి కోటయ్య. సిఐటియు మండల కార్యదర్శి. పోతుగంటి మల్లయ్య. పాల్గొని మాట్లాడుతూ. ప్రపంచ కార్మికులారా ఏకంకండి. అమెరికా చికాగో నగరంలో. కార్మికుల నెత్తుటి నుండి. ఏర్పడిన ఎర్ర జెండా. కార్మికుల హక్కుల కోసం. నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మికులు కర్షకులు ఐక్యంగాతమ సమస్యల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో. నల్లపు సుధాకర్. పిట్టల వెంకన్న. ఎస్.కె మల్సూర్. Sd కాజా. మలోతు కిషన్ నాయక్. ఆమె డి నాగయ్య. బానుతు సీతారాం నాయక్. కట్ల కృష్ణయ్య. జగం ఉప్పలయ్య పిట్టల దర్గయ్య . పిట్టల మోహన్ రావు.గంధసిరి పద్మ .మధు. జ్యోతి బాస్. మురళి తదితరులు పాల్గొన్నారు.