మంచిర్యాల జిల్లాలో తాసిల్దార్ ల బదిలీలు

జిల్లాలో పలువురు తాసిల్దార్ లు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న ఆర్. శేఖర్ ను జిల్లా డిఏవో గా మందమర్రి తాసిల్దార్ రాజలింగంను హజీపూర్ , ఎం. వాసంతి ని భీమారoకు , యు. జోష్ణను లక్షెట్ పెట్ కు ,వి. రాజ్ కుమార్ ను వేమనపల్లికి ,డి. మధుసూదన్ ను కలెక్టర్ రేట్ సూపరిండెంట్ గా , ఈ కిషన్ జన్నారం తాసిల్దార్ గా , ఏ. దిలీప్ కుమార్ కాశీపేట్ తాసిల్దార్ గా బదిలీ అయ్యారు.