తెలంగాణ ముదిరాజ్ మహాసభ క్యాలెండర్ల ఆవిష్కరణ

మంచిర్యాల జిల్లా భీమారo మండల కేంద్రంలో తెలంగాణ ముదిరాజ్ మహా సభ క్యాలెండర్లను ఆ సంఘం నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు గరికంటి కొమురయ్య,చెన్నూర్ మాజీ సర్పంచ్ సాధన బోయిన కృష్ణలు కలిసి క్యాలెండర్లను ఆవిష్కరించారు.అనంతరం వేరు వేరు కార్యక్రమంలో భీమారoలోని తాశిల్ కార్యాలయంలో ,స్థానికి పోలీస్ స్టేషన్ లో క్యాలెండర్లను విడుదల చేశారు.
.ఈ కార్యక్రమంలో నాయకులు గోస్కుల కొమురయ్య తుమ్మ రమేష్ ,నాయిని సతీష్ ,తుమ్మ రమేష్ కౌన్సిలర్ , ప్రెసిడెంట్ పెండ్యాల మధు , యాదగిరి ధర్మయ్య ,సొసైటీ డైరెక్టర్ లు సుంకరి మహేష్ ,బొంతల లింగయ్య , సుంకరి నర్సయ్య , కార్యదర్శి పందుల మధుకర్ , పందుల బనేశ్ , అంకరి దుర్గయ్య , సుంకరి రాకేశ్ , సుంకరి బిమేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.