కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు

మహా వెలుగు ఢిల్లీ 18 ; చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు ,మంచిర్యాల జెడ్పి చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అది నేత్రి సోనియా గాంధీని కలిశారు. అనంతరం ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కండువా వేసి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు.

నల్లాల ఓదెలు కుటుంబం

నల్లాల ఓదెలు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరుపున చెన్నూర్ నుండి పోటీ చేసి గెలిపొందారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం జరిగిన ఉద్యమoలో భాగంగా 2010 ఫిబ్రవరి జులై 30 న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. 2014 లో జరిగిన తెలంగాన తొలి శాసనసభ ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. తెలంగాణ విప్ గా కూడా పని చేశారు.

ప్రియాంక గాంధీ తో జెడ్పి చైర్

రాహుల్ గాంధీ తో