10 లీటర్ల నాటుసారా పట్టివేత

మహా వెలుగు పెద్దపల్లి జిల్లా 17 :రామగుండం ఎన్టీపీసీ బూడిద చెరువు ప్రధాన రహదారిలో తనిఖీలు నిర్వహిస్తుండగా.. నాటుసారా తరలిస్తున్న
అజ్మీరా లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నామని గోదావరిఖని ఎక్సైజ్ సీఐ రమేష్ తెలిపారు. అతని నుంచి పది లీటర్ల నాటుసారా, ద్విచక్ర వాహనం, 5
కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.
సంఘటనలో నిందితుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.