మహా వెలుగు ,భీమారం : నేతకానీ కుల పెద్దమనుషులకు ఆ నేతకాని కులస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా నేతకాని కులస్తులు మాట్లాడుతూ…
భీమారo మండల కేంద్రం లో ఉన్న సుంకరి పల్లె నేతకాని కులస్తులు పెద్దమనుషులు జాడీ పోచయ్య , సెగ్యం శంకర్ లు గత కొంత కాలంగా కులానికి కట్టుబడి ఉంటూ.. కులం లో ఎన్నో మంచి పనులు చేస్తూ కులాన్ని ఒకే తాటి పై నడిపిస్తున్నట్లు వారు తెలిపారు.
కాలనీ లో సంఘటన లను తమ శైలి లో మార్చు కుంటు కులానికి మేలు చేస్తున్నట్లు వారు తెలిపారు. వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమారo నేతకాని మహార్ కుల హక్కుల పరి రక్షణ సమితి అనపర్తి రవీందర్ ,వార్డు సభ్యులు సెగ్యం కిష్టయ్య , అనపర్తి సమ్మయ్య ,రాo టేంకి బక్కయ్య , బాబ్ల ,రాం టెంకి బక్కయ్య , షేగ్యం మధుకర్ , యువకులు తదితరులు పాల్గొన్నారు.