
మహా వెలుగు , చెన్నూర్ 21 : చెన్నూరు పట్టణంలోని 9 వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన మోడెం కిష్టగౌడ్ కూతురు వివాహం ఉండగా చెన్నూర్ పట్టణానికి చెందిన 9 వ వార్డు కౌన్సిలర్ దోమకొండ అనిల్ , ‘బాల్క ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మానిశెట్టి శ్రీనివాస్, గోల్డ్ స్మిత్ సద్దనపు గిరి ప్రసాద్ సహకారంతో 500 మందికి సరిపడా భోజనానికి కావలిసిన సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. …నిరుపేద ఆదుకుందామని వారు తెలిపారు.

