మహా వెలుగు,బెల్లంపల్లి, ఆగష్టు 01: మున్సిపల్ మాజీ కౌన్సిలర్ రమణమ్మ గారి భర్త రవీందర్ రెడ్డి మరణించగా వారి ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, TRS నాయకులు, తదితరులు పాల్గొన్నారు .
