మహావెలుగు రిపోర్టర్ చల్ల వేణు కురవి/ఏప్రిల్21 :
మహబూబాద్ జిల్లా :కురవి మండలంలోని నేరడ,ఎలక చెట్టు తండా గ్రామపంచాయతీ లూనవత్ వెంకన్న,అమల కుమార్తె శిరీష-వీరేష్ వివాహానికి హాజరై డోర్నకల్ యువ నేత డి ఎస్ రవి చంద్ర నూతన వధూవరులను ఆశీర్వదించారు.వారి వెంట జిల్లా టిఆర్ఎస్వి నాయకులు గుగులోతు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

