మహా వెలుగు పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 26 :’మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ ST కాలనీలోని
MPPS- SC, ST స్కూల్ ఎంపిక కావడం పట్ల కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాలను మంగళవారం సందర్శించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో రూ. 12,82,914 మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. ఇందుకు MLA చందర్ , మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్, DEO, మేయర్, అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సునీత, రేణుక ఉన్నారు.

