మహా వెలుగు, పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్, చంద్ర కాంత్ 21 :పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయ్ పిల్లల ఆసుపత్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమత రెడ్డిలు బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మెరుగైన వైద్య సేవలను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అద్యక్షులు డాక్టర్ మల్లేశం, ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్, జడ్పీటీసీ బండారు రాంమూర్తి, కౌన్సిలర్ పెంచాల రమాదేవి శ్రీధర్,నాయకులు దాసరి చంద్రారెడ్డి, డాక్టర్ అజీజ్, టీఆర్ఎస్ మండల అద్యక్షులు మర్కు లక్ష్మణ్, ఆసుపత్రి డాక్టర్ ఉదయ్ కుమార్,
సిబ్బంది పాల్గొన్నారు.
