మంచిర్యాల జిల్లా భీమారం మండలం లో ఉన్న పోతన పల్లి గ్రామంలో గురువారం నుండి పోచమ్మ కొలుపు మొదలైంది గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా ఈ కొలువును పండుగ వాతావరణం లాగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి పోచమ్మ పోతరాజు విగ్రహాలను ప్రతిష్టించారు డప్పు చప్పుళ్ళ మధ్య బోనాలతో ఊరేగింపుగా వచ్చిన మహిళలు విగ్రహాలను, గ్రామస్తులతో పాటు ప్రతిష్టించారు. శని ఆదివారాల్లో ఊరు కొలుపు ఉంటుందని గ్రామస్తులు తెలుపుతున్నారు.