మహావెలుగు కురవి /జూన్ 2 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి గ్రామ శివారు పెద్దలాల్ తాండా వద్ద మహబూబాద్ నుంచి మరిపెడ కు వెళ్తుండగా పెద్ద లాల్ తండా వద్ద భూక్యా మంజి ( 60)తండ్రి లాలు రోడ్డు దాడుతుండగా మరిపెడ పోలీస్ వెహికిల్ తగిలి వ్యక్తి కి తీవ్ర గాయాలు కావడంతో మహబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.