- ప్రభుత్వ విప్ బాల్క సుమన్
ప్రజల సౌకర్యం కోసమే రోడ్లు ,బ్రిడ్జిలు , ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.
చెన్నూర్ మండలంలో 90% మేర పూర్తయిన సుబ్బరాంపల్లి వాగుపై రూ. 4.80 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ 5.89 కోట్లతో నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంత్రి బాబు జెడ్ పి టి సి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.