శుక్రవారo నుండి షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ పాద యాత్ర

నల్లగొండ జిల్లా కొండపాక గూడెం నుంచి వైఎస్సార్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల ‘ప్రజా ప్రస్థానం పాదయాత్ర’ శుక్రవారం నుండి ప్రారంభo కానుంది. రేపు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్ లో షర్మిల కొండపాక గూడెం వెల్లి గూడెం నుంచి నార్కట్ పల్లి వరకు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్రను చేయనున్నారు అనంతరం భారీ బహిరంగ సభలో షర్మిల పాల్గొని మాట్లాడనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.