మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్ర కాంత్ 05: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగా నగర్ బ్రిడ్జి వద్ద బస్సు ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న నేరెళ్ళ కొమురయ్య శ్రీరాంపూర్ కాలనీ సుందరయ్య నగర్ నస్పూర్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
