మహా వెలుగు కోటపల్లి 24 : ప్రణహిత పుష్కరాల చివరి రోజున పురస్కరించుకొని పుష్కర స్నానానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప లోకదాలత్ జడ్జి ,నిరంజన్ రావు అర్జున్ గుట్ట లోని ప్రాణహిత పుష్కర గట్ లో తెలంగాణ రాష్ట్ర ఉప లోకదాలత్ జడ్జి ,వి ,నిరంజన్ రావు కుటుంబ సమేతంగా విచ్చేసి పుష్కర స్నానం ఆచరించి వారి పెద్దలకు పిండ ప్రధానం చేశారు. ,వారి వెంటా రెవెన్యూ ,పోలీస్ సిబంది మరియు దేవా దయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
