మహా వెలుగు ప్రతినిధి,మహబూబాబాద్ 8 : మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగావాణి గూడెం లో ఒక రైతు తన వ్యవసాయ క్షేత్రంలో సేద్యం అయిన వెంటనే తను వేసుకున్న మొక్కజొన్న పంట వ్యర్ధాలను తగలబెడతాం అనుకొని నిప్పంటించారు గాలి దిశ మారి రైతు బుర్క సారయ్య అనే (80)వృద్ధుడు సజీవ దహనం అయిపోయాడు. విషయం తెలుసుకున్న వారి కుటుంబం తన సహచరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
