మహా వెలుగు న్యూస్ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రకాంత్ 27 : గోదావరిఖని లోని బస్టాండ్ సమీపం లో ఉన్న ఓక పేరొందిన రెస్టారెంట్ లో సాయిచంద్ అనె కస్టమర్ పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసాడు. అయితే రెస్టారెంట్ వెయిటర్ సర్వ్ చేసాడు.

దాంట్లో బోదింక రావడంతో కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే ఈ విషయంలో కస్టమర్ ఎంత పిర్యాదు చేసిన పట్టించుకోలేదు. రెస్టారెంట్ యాజమాన్యం , నిర్వాహకుడు ఇచ్చినా నిర్లక్షపు సమాదానం తో మరింత వాగ్వాదం రేపింది , బాధితుడు ఇచ్చినా ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .
