గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహావెలుగు కురవి/మే 13 రిపోర్టర్ చల్ల వేణు
మహబూబాబాద్ జిల్లా కురవి మండలములోని గుండ్రాతిమడుగు పెద్దతండ నివాసి గుగులోత్ సంధ్య తండ్రి సీతారాం నాయక్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాన్ని, ఆరోగ్య పరిరక్షణ కై సీఎం సహాయనిధి చెక్కు ను గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చొరవ తీసుకుని సీఎం సహాయనిధి నుండి ఎల్ వో సి 4,00,000 నాలుగు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.
