టి కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుండి పిలుపు

*రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై నేడు ఏఐసీసీలో చర్చ, ఐదు గంటలకు సమావేశం*

మహ వెలుగు, హైదరాబాద్, ఆగస్టు 01: ఎఐసిసి సమావేశం సోమవారం ఐదు గంటలకు అత్యవసరంగా నిర్వహించనున్నారు. టీ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏఐసీసీ సమావేశానికి రావలసిందిగా పిలుపు వచ్చింది. కాగా ఎంపీలు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు.