ఉద్యమ కారుని కుటుంబానికి భరోసా…

  • తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు చింతం రాజమల్లు కుటుంబాన్ని పరామర్శించిన విప్ సుమన్

మహా వెలుగు 23 : తెలంగాణ ఉద్యమకారుడు ,తెలంగాణ సాంస్కృతిక కళా సారథి బృందంలో గాయకుడు చింతం రాజమల్లు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం పరామర్శించారు.

ఈ సందర్భంగా రాజమల్లు చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ లు ,ఎంపిటిసిలు , తదితరులు పాల్గొన్నారు.