హైదరాబాద్ అసెంబ్లీ : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ప్రకటించిన సందర్భంగా చెన్నూర్ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ , మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ కార్యక్రమంలో మంత్రి ఐకె రెడ్డి సైతం ఉన్నారు.
