టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ట్రాప్ తెలంగాణ రాజకీయ ల్లో సంచలనం

మహా వెలుగు , వెబ్ డెస్క్ 26 : మునుగోడు ఎన్నికలవేళ అధికారపక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది అధికారులు అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కు ఎక్కించిన మధ్యవర్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు వారి నుంచి భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు.

ఒక డీల్ విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు నోట్ల కట్టలతో పోలీసు చిక్కిన వారిలో రామచంద్ర భారతి సోమయాజులు స్వామి నందకుమార్ తిరుపతి లు ఉన్నట్లు అధికారులు తెలిపారు వారంతా ఢిల్లీ చెందిన వారిని వారి పేర్కొన్నారు బంజారాహిల్స్ డెక్కన్ హోటల్ చెందిన నందకుమార్ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తుంది నందకిషోర్ కిషన్ కిషన్ రెడ్డికి సన్నితుడని ఊపు అందుకుంది.

అయితే ఒక్కో ఎమ్మెల్యేకు 100 కోట్ల చొప్పున ఇచ్చేందుకు వార్తలు వినిపిస్తున్నాయి ఢిల్లీ నుండి వచ్చిన స్వామీజీ హైదరాబాద్ అంబర్పేట చెందిన నందకుమార్ ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తుండగా సైబరాబాద్ పోలీసులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఈ ఘటన బయటపడింది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో   సంచలనo  రేపుతుంది.

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే దాడి

తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం ఒక్కసారిగా కలకలం సృష్టించింది రంగంలో దిగినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయిన నాబాదులోని  బేరసారాలు నడుస్తున్న ఫామ్ హౌస్ పై రైడ్  చేశామని ముగ్గురు దొరికారని సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.