వి కపిల్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్ మహబూబాబాద్ 21.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ రోజు 11 గంటల 30 నిమిషాలు సుమారు మహబూబాబాద్ ఎనిమిదో వార్డు కౌన్సిలర్ భానోత్ రవి హత్యలో రాజకీయకోణం లేదు. వ్యాపారలావాదేవీలలో వచ్చిన తేడాలే హత్యకు దారితీసాయనే ప్రాధమిక సమాచారం ఉంది. త్వరలోనే కేసును చేదిస్తాం… మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్..వెంటతిరిగిన వారే..!! రవిని వేటాడారా..?విజయ వంతంగా సాగుతున్న పోలీస్ విచారణ.. తొందరగానే నిందితులను పట్టుకునే అవకాశాలు..

