ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మధ్యాహ్న భోజన విందు ఇచ్చిన మంత్రి అల్లోల September 6, 2022 Admin వార్తలు 0 మహావెలుగు న్యూస్ 06:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మధ్యాహ్న భోజన విందు ఇచ్చారు. హైదరాబాద్ లోని ఓ హోటల్ ఇచ్చిన ఈ విందుకు ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కొణప్ప, దివాకర్ రావు, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, విఠల్ రెడ్డి, దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.