మహ వెలుగు,మహబూబాద్, ఆగష్టు 01:కురవి మండల కేంద్రంలోని చింతపల్లి గ్రామానికి ఎస్సీ కాలనీకి చెందిన మేడి నరేష్ తండ్రి మారయ్య వయసు( 21) చిన్నప్పుడు తల్లిదండ్రులు,అన్న కోల్పోవడంతో ఒంటరితనం అవడం వలన ఏమి దిక్కు లేని పరిస్థితులు ఉండటం వలన ఏమి చేయలేక ఆయన ఆర్థిక పరిస్థితి ఉండటంతో మానసిక ఒత్తిడితో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరోలు ఎస్ఐ లావు డ్య నరేష్ కేస్ నమోదు చేసి పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
