
విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన వర్దన్నపేటకు వెళ్లిన ఎమ్మెల్యే అరూరి….
మెరుగైన చికిత్స కోసం 5గురు విద్యార్ధినులను వరంగల్ ఎంజిఎం కు తరలింపు
ఎంజీఎం సూపరింటెండెంట్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
మిగిలిన విద్యార్ధినులకు వర్దన్నపేట సిహెచ్ సి లో దగ్గరుండి చికిత్స చేయిస్తున్న ఎమ్మెల్యే అరూరి
ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే అరూరి
హాస్టల్ ను తనికీ చేసి విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే
