- కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ భాగ్యలక్ష్మి
మహా వెలుగు మందమర్రి 22 : మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వారి సతీమణి మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు తాము ఇబ్బందులు ఎదుర్కొన్న అందుకే టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు ప్రకటించారు. తాము పార్టీకి ద్రోహం చేయలేదని వారు పేర్కొన్నారు.
తల్లిలాంటి టిఆర్ఎస్ పార్టీ ని వీడుతున్న అందుకు చాలా బాధగా ఉందని వారు తెలిపారు. కానీ తప్పడం లేదని ద్వారా స్పష్టం చేశారు.
