మహా వెలుగు మంచిర్యాల 23 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఉన్న బీసీ హాస్టల్ ను విద్యార్థులు ఏకంగా బార్ గా మార్చారు. బీరు తాగుతూ బీర్లు పొంగిస్తూ..మందు మాంసంతో పార్టీలు చేసుకున్న సంఘటన విదితమే ఈ నెల 20 ఈ సంఘటన బయటకు వచ్చింది.
మైనర్లకు ఏ వైన్స్ లో మందు ను ఇచ్చినట్లు ….. ?

దండేపల్లి లోని బీసీ హాస్టల్ లో చదువుకునే విద్యార్థులు అంత మైనర్లు , వారికి ఏ వైన్స్ వారు బీర్లు అమ్మారు. మైనర్లకు మందు అమ్మరాదు అని రూల్ ఉన్న వారికి మందును ఎవరి ఇచ్చినట్లు వైన్స్ షాపుల ముందు నాంకే వాస్తు 21 సo దాటిన వారికే మందు ఇవ్వబడును అని బోర్డులు ఉన్న అవి అమలు కావడం లేదు.. అలా అమలు అయితే ఇక్కడ మైనర్ల కు మందును ఎవరు అమ్మినట్లు ..? వారి పై ఎవరు చర్యలు తీసుకోవాలి ? మైనర్లకు బీర్లు అమ్మిన వైన్స్ పై ఇంక్వారీ నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

