మహా వెలుగు ,పల్నాడు స్టాఫ్ రిపోటర్ కందుల అనిల్ కుమార్ 28 : పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం జడ్పీ స్కూల్ లో టెన్త్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ శివశంకర్ పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య ,ఎగ్జామ్ సెంటర్ లో వసతులపై కలెక్టర్ ఆరా తీశారు. వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్ష కేంద్రాన్ని కలియ తిరిగారు. బుధవారం నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభo అయ్యాయి.

