విద్యుత్ లో అంతరాయం ..

మహా వెలుగు చెన్నూర్ : కిష్టంపేట నుండి భీమారం సబ్ స్టేషన్ కు వచ్చే ఇన్ కమింగ్ లైన్ మరమ్మతుల కారణంగా 29-03 -2022 మంగళవారం రోజున ఉదయం 09:00am గంటల నుండి మధ్యాహ్నం 03:00pm గంటల వరకు భీమారం మండలం లో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగునని విద్యుత్ అధికారులు తెలిపారు. ప్రజలు గమనించగలరని తెలిపారు.