మహా వెలుగు రామగుండము 28: రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ గారి ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9 వ డివిజన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం రెండు సిలింగ్ ఫ్యాన్ లను మరియు pedestral ఫ్యాన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్ జనగామ కవిత సరోజిని, వైద్యులు సనా కౌసర్, నాయకులు తోకల రమేష్ ముత్యాల రమేష్ ఉదరి రవీందర్ ఆర్.కె నేత నీలం సంజీవ్ అర్కూటి రాజయ్య విజయమ్మ పౌండేషన్ కో ఆర్డినేటర్ ఎడెల్లి శ్యాం, సిద్దు సూపర్ వైజర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
