మహా వెలుగు, భద్రాద్రి, ఆగష్టు 01:మాజీ కేంద్రమంత్రి వర్యులు-కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు
శ్రీ పోరిక బలరాం నాయక్ కుమారుడు-తెలంగాణా కాంగ్రెస్ యువనాయకులు-యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు-తెలంగాణా కాంగ్రెస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్
శ్రీ పోరిక సాయి శంకర్ జన్మదిన వేడుకలు స్థానిక జిల్లా కేంద్రంలో జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ శ్రీ యాడారి ప్రదీప్ కుమార్&యూత్ కాంగ్రెస్ యంత్రాంగం నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ యాడారి ప్రదీప్ భద్రాచలం కొత్తగూడెం అసెంబ్లీ బ్రదర్ అండ్ సుధీర్ అశ్వరావుపేట వైస్ ప్రెసిడెంట్ సుమిత్ సుజాతనగర్ మండల ప్రెసిడెంట్ శ్రీకాంత్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ కణితి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ రెడ్డి,పినపాక నియోజకవర్గ యూత్ ఉప అధ్యక్షులు ఆనంద-సోషల్ మీడియా సభ్యులు ఇతరత్రా పాల్గొన్నారు…
