కాంగ్రెస్ పార్టీ కురవి మండల మహిళా అధ్యక్షురాలు గా మాలోత్ వినోదసురేష్ నాయక్
మహావెలుగు కురవి/ఏప్రిల్30 రిపోర్టర్ చల్ల వేణు కురవి మండలం రాజోలు గ్రామ శివారుకి చెందిన హరిదాస్ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మాలోత్ వినోదసురేష్ ను నియమిస్తూ మహబూబాబాద్ జిల్లా […]