అధిక ఫీజుల పేరుతో పేదల జేబులు కొల్లగొడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ డిమాండ్ మహావెలుగు డోర్నకల్/జూన్30 రిపోర్టర్ చల్ల వేణు అధిక ఫీజులు వసూలు చేసే ప్రవేట్ ,కార్పోరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా నాయకులు బానోత్ దేవేందర్ […]