రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ : తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద రేవంత్ ను అదుపులోకి తీసుకొన్న పొలీస్ లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఎం కేసిఆర్ బర్త్ డే సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నిరసనలకు పిలునివ్వడం తో ముందస్తుగా రేవంత్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు.