వంద సంవత్సరాలకు ఒక్క సారి

తెలంగాణ : గత రెండు రోజులుగా ఒక్క సమాచారం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ తేదీ వంద సంవత్సరాలకు ఒక్కసారి వస్తుందని ,భూమి పై అప్పుడు ఎవరు ఉండరని ,ఈ రోజు మనం అందరం ఎదో ఒక్క మంచి పని చేయాలని చక్కర్లు కొడుతోంది. అంతే కాదు ఈ తేదీ మనం ఏ వైపు నుండి చూసిన ఒకే ఈ విధంగా ఉండటం గమనార్హం.