ప్లాష్ ప్లాష్ // భర్తను హత్య చేసిన భార్య

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లో దారుణం జరిగింది. స్థానికులు ,పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నూర్ మండలం ఓత్కుపల్లి గ్రామానికి చెందిన జాడి సారయ్య – మల్లేశ్వరి భార్య భర్తలు కాగ గత కొన్ని సంవత్సరాల నుండి తాగుడుకు బానిసయ్యాడు ఇదే క్రమంలో గత రెండు రోజులుగా మద్యం సేవించి ఇంట్లోకి వచ్చి గొడవలు పెట్టి భార్య మల్లేశ్వరి వేధిస్తుండటంతో భరించలేని భార్య మల్లేశ్వరి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు భర్త నిద్రిస్తున్న సమయంలో భార్య మల్లేశ్వరి భర్త కళ్ళలో లో కారం కొట్టి నెత్తిపై దుడ్డు తో మొద గా మంచంలోనే మరణించారు తెలుసుకున్నా చెన్నూరు సీఐ ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాద