మంచిర్యాల జిల్లా : హొలీ రోజే విషాద సంఘటన ,జైపూర్ మండలం రామారావు పెట్ ,ఇందారాం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందారం గ్రామానికి చెందిన యువకుడు వడ్ల ప్రసాద్ , తో పాటు రామారావు పేట గ్రామానికి చెందిన బొద్దున నరేష్ అక్కడిక్కడే మృతి చెందారు.
